పరిచయం

ఈ పత్రంలో కింది విషయాలు ఉన్నాయి:

  • సంస్థాపన-సంబంధిత నివేదిక

  • సాంకేతికత పరిదృశ్యం

  • లిసిన అంశాలు

  • సాధారణ సమాచారం

  • అంతర్జాతీయకరణ

  • కెర్నల్ నివేదిక

Red Hatసంస్థ Linux @ప్రతి@ గురించిన లేట్-బ్రేకింగ్ సమాచారంకోసం;అది ఈ విడుదల నోట్సులో కనిపించదు, Red Hat ని సంప్రదించండి; సమాచారం కోసం కింది URL:

http://kbase.redhat.com/faq/topten_105_0.shtm

సంస్థాపన-సంబంధ నివేదిక

ఈ కింది విభాగం Red Hatసంస్థ Linux సంస్థాపనకు సంబంధించిన సమాచారాన్ని; మరియూ అనకొండ సంస్థాపన పరిక్రమాన్ని కలిగి ఉంది.

సూచన

ఇప్పటికే సంస్థాపించబడ్డ Red Hatసంస్థ Linux ని నవీకరించటానికి;, మీరు తప్పక మార్చిన పాకేజీలను నవీకరించటనికి Red Hat నెట్వర్కు ని ఉపయోగించాలి.

మీరు Red Hatసంస్థ Linux @ప్రతి@ యొక్క కొత్త సంస్థాపనను చేయటానికి; లేదా కొత్త నవీకరించిన ప్రతి Red Hatసంస్థ Linux Red Hatసంస్థ Linux కి 4 @ప్రతి@ నుండీ నవీకరించటానికి అనకొండను ఉపయోగించవచ్చు.

If you are copying the contents of the Red Hatసంస్థ Linux @ప్రతి@ CD-ROMs (in preparation for a network-based installation, for example) be sure to copy the CD-ROMs for the operating system only. Do not copy the Supplementary CD-ROM, or any of the layered product CD-ROMs, as this will overwrite files necessary for Anaconda's proper operation. These CD-ROMs must be installed after Red Hatసంస్థ Linux has been installed.

Note that the minimum RAM required to install Red Hatసంస్థ Linux @ప్రతి@ has been raised to 1GB; the recommended RAM is 2GB. If a machine has less than 1GB RAM, the installation process may hang.

ISO విషయాలు మరియూ నమోదు

Red Hatసంస్థ Linux @ప్రతి@ లోని మీడియా కిట్ నిర్మాణం Red Hatసంస్థ Linux ముందలి ప్రతినుండీ మార్చబడుతుంది;. విభిన్న రూపాంతరాలు మరియూ ISO చిత్రాలూ రెండుగా తగ్గించబడతాయి:

  • Red Hatసంస్థ Linux @ప్రతి@ సర్వరు

  • Red Hatసంస్థ Linux @ప్రతి@ కక్షిదారు

అంతర్భాగ పంపిణీలో అదనపు క్రియాశీలతని సమకూర్చే ఇతర ఐచ్ఛికాల సురక్షిత స్థానాలని ఈ ట్రీలు కలిగిఉన్నాయి:

Red Hatసంస్థ Linux @ప్రతి@ సర్వరు

  • Red Hatసంస్థ Linux — సిద్ధ బహుళ.ప్రయోజనకర సర్వర్ ఆపరేటింగ్ విధానం వాస్తవంగా ‌4 దృష్తాంతాలవరకూ మద్దతుకలిగి ఉంది.

  • Red Hatసంస్థ Linux వాస్తవిక ఫ్లాట్ ఫాం — సమూహాలు మరియూ సమూహ నిక్షేపణ సమాచార కేంద్ర వాస్తవిక ఆపరేటింగ్ విధానం

Red Hatసంస్థ Linux @ప్రతి@ కక్షిదారు

  • Red Hatసంస్థ Linux డెస్కుటాప్ — Knowledge-సేవక డెస్కుటాప్ ఉత్పత్తి

  • కార్యక్షేత్ర ఐచ్ఛికం — ఇంజనీరింగు మరియూ అభివృద్ధి కార్యక్షేత్రాల ఐచ్ఛిక కలుపుదల

  • Virtualization Option — add-on option for virtualization support

సాదృశ్య ట్రీ లేదా ISO చిత్రంలోని ఐచ్ఛిక విషయంతో, సంస్థాపనలకోసం మరియూ అవనిర్దేశాలను చూసేవాటికోసం వాటి మధ్య ఉండే సరిపోలని తనాన్ని దూరంగా ఉంచాలి . ఇటువంటి సరిపోలనితనం బగ్ మరియూ ఇతర ఇబ్బందులకు కారణం కావచ్చు.

In order to ensure that the components offered are in sync with the subscription, Red Hatసంస్థ Linux @ప్రతి@ requires entering an Installation Number that will be used to configure the installer to offer the right package set.

మీరు సంస్థాపక సంఖ్యను దాటవేస్తే, అది ముడి సర్వరు లేదా డెస్కుటాప్ సంస్థాపనలో ఫలితమౌతుంది. అప్పుడు అదనపు క్రియాశీలతను తరువాత మానవీయంగా కలపవలసి ఉంటుంది.

ఉపయోగించిన సిద్ధ సంఖ్యలు:

సర్వరు

  • Red Hatసంస్థ Linux (Server ): 31cfdaf1358c25da

  • Red Hatసంస్థ Linux (Server + Virtualization): 2515dd4e215225dd

  • Red Hatసంస్థ Linux వాస్తవిక ఫ్లాట్ఫాం: 49af89414d147589

కక్షిదారు

  • Red Hatసంస్థ Linux డెస్కుటాప్: 660266e267419c67

  • Red Hatసంస్థ Linux Desktop / Virtualization Option: fed67649ff918c77

  • Red Hatసంస్థ Linux డెస్కుటాప్ / కార్యాలయ ఐచ్ఛికం: da3122afdb7edd23

  • Red Hatసంస్థ Linux Desktop / Workstation / Virtualization Option: 7fcc43557e9bbc42

ఉపప్రతి

In Red Hatసంస్థ Linux @ప్రతి@, the Subversion version control system is linked against Berkeley DB 4.3. If you are upgrading from Red Hatసంస్థ Linux 4 and any Subversion repositories have been created on the system which use the Berkeley DB backend "BDB" (rather than the pure file system-based "FSFS" backend), special care must be taken to ensure the repositories can be accessible after the upgrade. The following process must be performed on the Red Hatసంస్థ Linux 4 system, prior to upgrading to Red Hatసంస్థ Linux @ప్రతి@:

  1. ప్రస్తుతం నడుస్తున్న విధానాన్ని ముయ్యండి మరియూ ఏ విధానమూ సురక్షితస్తానాన్ని ఉపయోగించకుండా చూడండి(ఉదాహరణకు, httpd, svnసర్వరు లేదా ఎవరైనా ప్రత్యక్ష వినియోగాన్ని కలిగిఉన్న స్థానిక వినియోగదారులు).

  2. సురక్షిత స్థానంనుండీ బాకప్ సృష్టించు; ఉదాహరణకు:

    
    svnadmin డంప్ /path/to/repository | gzip 
    > repository-backup.gz
                                    
  3. సురక్షిత స్థానంమీద svnadmin రికవర్ ఆదేశాన్ని ఉపయోగించు:

    
    svnadmin recover /path/to/repository
                                    
  4. సురక్షిత స్థానంనుండీ ఉపయోగించని లాగ్ ఫైళ్లను తొలగించు:

    
    svnadmin list-unused-dblogs /path/to/repository | xargs rm -vf
                                    
  5. సురక్షితస్థానంలో మిగిలిఉన్న భాగస్వామ్య-మెమోరీ ఫైళ్లని తొలగించు:

    
    rm -f /path/to/repository/db/__db.0*
                                    

సాంకేతిక పరిదృశ్యం

సాంకేత పరిదృశ్యాలు ప్రస్తుతం మద్దతివ్వని లక్షణాలు, కానీ విడుదలలో అందుబాటులో ఉంటాయి. వాటి క్రియాశీలత పరిక్షించబడాలి; ఏమైనప్పటికీ, సాంకేత పరిదృశ్యాలకు సమకూర్చబడిన మద్దతు అధిక-రక్షణ విషయాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే.

దీని అభివృద్ధిలో, సాంకేతిక పరిదృశ్యంలాంటి అదనపు ఐచ్ఛికాలు ప్రజలకు పరిక్ష కోసం అందుబాటులో ఉంటాయి. ముందు వచ్చే పెద్ద లేదా చిన్న విడుదలలో సాంకేతిక పరిదృశ్యానికి పూర్తి మద్దతివ్వటం Red Hat యొక్క ఉద్దేశం

స్థితిలేని Linux

Included in this beta of Red Hatసంస్థ Linux @ప్రతి@ are enabling infrastructure pieces for Stateless Linux. Stateless Linux is a new way of thinking about how a system is to be run and managed, designed to simplify provisioning and management of large numbers of systems by making them easily replaceable. This is primarily accomplished by establishing prepared system images which get replicated and managed across a large number of stateless systems, running the operating system in a read-only manner.

దాని ప్రస్తుత అభివృద్ధి స్థితిలో, స్థితిలేని లక్షణాలు ఉద్దేశ్య లక్ష్యాలలో ఉపభాగాలుగా ఉంటాయి. సామర్ధ్యం సాంకేతక పరిదృశ్యంగా గుర్తించబడుతుంది.

ఈ కిందివి Red Hatసంస్థ Linux @ప్రతి@ బీటాలో ఉండే ప్రాధమిక సామర్ధ్యాల జాబితా:

  • NFSలో స్థితిలేని చిత్రం నడుస్తోంది

  • లూప్ బాక్ ద్వారా NFSలో స్థితిలేని చిత్రం నడుస్తోంది

  • iSCSIలో నడుస్తోంది

స్థితిలేని Linuxను స్థానిక ఫైల్ విధానంలో మాస్టర్ సర్వరునుండీ చేసిన ఎకకాలిక మార్పులతో ఉపయోగించటం కావలసిన కర్నల్ మార్పులవల్ల సాధ్యంకాదు.

కింది దాంట్లోఉన్న స్థితిలేని కోడ్ చదదవటానికి అధికంగా మద్దతివ్వబడుతుంది. http://fedoraproject.org/wiki/StatelessLinuxHOWTO మరియూ stateless-list@redhat.comలో చేరండి.

GFS2

GFS2 is an evolutionary advancement based on the GFS file system. While fully functional, GFS2 is not yet considered production-ready. GFS, which has been in production for 5 years, is being provided with this release and is fully supported for non-clustered data file systems (except for root and boot), as well as in clustered file system configurations on shared storage when the cluster infrastructure is present. GFS2 is targeted to move to a fully supported status in a subsequent Red Hatసంస్థ Linux @ప్రతి@ update. There is also an in-place conversion utility, gfs2_convert, which can update the meta data of a GFS file system, converting it to a GFS2 file system.

FS-Cache

FS-Cache రిమోట్ ఫైల్ విధానం కోసం స్థానిక caching సౌకర్యం; ఇది వినియోగదారుల్ని NFS సమాచారాన్ని స్థానికంగా మరచబడిన డిస్కులో cache చేయటానికి అనుమతిస్తుంది. FS-Cache సౌకర్యాన్ని అమర్చటానికి, cachefilesd RPM and refer to the instructions in /usr/share/doc/cachefilesd-<version>/READMEను సంస్థాపించండి.

సరిపోయినcachefilesd ప్యాకేజ్ సంస్థాపక ప్రతితో.విడుదల <ప్రతి>.

Compiz

Compiz ఒక బాహ్య GL-ఆధారిత కూర్చే విండో నిర్వహణి. అదనపు విండో నిర్వహణ కోసం, compiz compositing నిర్వహణిగా పనిచేస్తుంది. ఈ స్థాయిలో, compiz డెస్కుటాప్ redrawing అంతటినీ సున్నితమైన తక్కువ మెరుపుండే ధృడమైన డెస్కుటాప్ అనుభవాన్ని మేళవిస్తుంది మరియూ ఏకకాలించేస్తుంది.

Compiz 3D హార్డువేర్ త్వరిత్వాన్ని live thumbnail windows మరియూ window drop shadows, యానిమేటెడ్ విండో కనిష్ఠీకరణ మరియూ వాస్తవిక డెస్కుటాప్పుల మధ్య మార్పులకి ఉపయోగిస్తుంది.

Due to limitations in the current rendering architecture, compiz cannot work correctly with direct rendering OpenGL applications or applications using the Xv extension. Such applications will exhibit harmless rendering artifacts; because of this, the feature is currently not supported fully.

Ext3కోసం వృద్ధి

Red Hatసంస్థ Linux @ప్రతి@,లో EXT3 ఫైలు విధాన స్థాయి గరిష్ఠ స్థాయి 16TB కంటే 8TB దాటి విస్థరించబడింది. ఈ సామర్ధ్యం సాంకేతిక పరిదృశ్యంలో చేర్చబడింది, ఇది ముందలి Red Hatసంస్థ Linux @ప్రతి@విడుదలలో పూర్తి మద్దతుకు లక్ష్యంగా ‌చేయబడింద.

తెలిసిన విషయాలు

  • bind upgrade error: when upgrading bind, a No such file or directory error may occur. This is caused by an installation sequencing bug, which will be addressed prior to GA. To work around this, login as root and run /usr/sbin/bind-chroot-admin --enable (if you have installed the bind-chroot package) or /usr/sbin/bind-chroot-admin --sync (if you have installed the caching-nameserver package).

  • నేమ్ సర్వరు-మార్పు దోషాన్ని నవీకరించు: నవీకరిస్తున్నప్పుడు నేమ్ సర్వరు-మార్పు, ఈ logలు చెల్లని విషయ దోషాన్ని ప్రదర్శిస్తాయి. ఇది selinux-policy ప్యాకేజీతో ఆధారభూత విషయానికి కారణం కావచ్చు, ఇది GA కి ప్రాధాన్యత ఇస్తుంది. దీని మీద పని చేయటానికి , రూత్ లో ప్రవేశించి /usr/sbin/bind-chroot-admin --sync ని ఉపయోగించండి.

  • Kernel module packages (kmods) can only be built with kABI dependencies if they are built on a system for which both the kernel-devel and the corresponding kernel package are installed. As such, it is currently not possible to build kABI-enhanced kmods against uninstalled kernels. This limitation will be addressed prior to GA.

  • ఆతిధేయ bus ఎడాప్టర్లు MegaRAID డ్రైవుకి ఉపయోగించేవి "Mass Storage" emulation రీతిలో ఉపయోగించటానికి తప్పక అమర్చాలి, "I2O" emulation రీతిలో కాదు. ఇది చేయటానికి, ఈ కింది విధానాన్ని చేయండి:

    1. MegaRAID BIOS అమర్పు వినియోగాన్నిఇవ్వండి.

    2. Adapter అమర్పు జాబితానిఇవ్వండి.

    3. ఇతర ఎడాప్టర్ ఐచ్ఛికాల కింద, Emulation ను ఎన్నుకోండి మరియూ Mass Storageలో ఉంచండి.

    If the adapter is incorrectly set to "I2O" emulation, the system will attempt to load the i2o driver. This will fail, and render the adapter inoperable.

    Previous Red Hatసంస్థ Linux releases generally do not attempt to load the I20 driver before the MegaRAID driver. Regardless of this, the hardware should always be set to "Mass Storage" emulation mode when used with Linux.

  • ext3 / jbd kernel panic: heavy I/O లో ఎక్కడ బ్లాక్ సైజు పేజీ సైజు కన్నా‌తక్కువగా ఉంటుందో అక్కడ విధానాన్ని ఫైలు చేయండి.

    ఈ విషయం పరిశీలించబడి GA.లో పరిక్షరించబడుతుంది.

  • Virtualization guest installation error: Installing a paravirt guest on a system with a default ethernet connection on eth1 results in a No Driver Found error. To work around this, set eth0 as the default ethernet connection.

    ఈ విషయం పరిశీలించబడి GA.లో పరిక్షరించబడుతుంది.

  • Anaconda incorrectly selects vesa driver: when Red Hatసంస్థ Linux @ప్రతి@ is installed in text-only mode on a system with a geforce 5200-based video card, the vesa driver will be selected. This is incorrect, and will cause the screen to go blank once you run system-config-display. This issue will be resolved in GA.

    To work around this, open xorg.conf and change the line Driver "vesa" to Driver "nv".

  • Virtualization paravirt guest installation failure: attempting to install a paravirt guest on a system where SELinux is enabled will fail. This issue is being investigated and will be resolved in GA.

    To work around this, turn off SELinux before installing a paravirt guest.

  • Virtualization guest boot bug: when you install a fully virtualized guest configured with vcpus=2, the fully virtualized guest may take an unreasonably long time to boot up. This issue is being investigated and will be resolved in GA.

    To work around this, disable the guest ACPI by using the kernel parameters acpi=strict or acpi=static for the virtualized kernel during grub boot.

సాధారణ సమాచారం

ఈ విభాగం ఈ పత్రానికి చెందిన ఇతర విభాగాలకు చెందని సాధారణ సమాచారాన్ని కలిగి ఉంది.

వాస్తవీకరణ

Red Hatసంస్థ Linux @ప్రతి@ features virtualization capabilities for i686 and x86-64, as well as the software infrastructure needed to manage a virtualized environment.

The implementation of virtualization in Red Hatసంస్థ Linux @ప్రతి@ is based on the hypervisor, which facilitates extremely low overhead virtualization through paravirtualization. With Intel Virtualization Technology or AMD AMD-V capable processors, virtualization in Red Hatసంస్థ Linux @ప్రతి@ allows operating systems to run unmodified in fully virtualized mode.

Red Hatసంస్థ Linux @ప్రతి@ లో వాస్తవీకణ; కింది లక్షణాలు:

  • Libvirt, వాస్తవిక నిర్వహణా కంప్యూటర్లకోసం స్థిరమైన సులభమైన APIని సమకూర్చే library.

  • వాస్తవిక కంప్యూటరు నిర్వాహిణి, అనిశ్రవణ మరియు నిర్వహణ వాస్తవిక కంప్యూటర్ల కోసం చిత్ర సంబంధ వినియోగం.

  • సంస్థాపికలో వాస్తవిక కంప్యూటరు మద్దతు, కిక్ స్టార్టు వాస్తవిక కంప్యూటార్ల సామర్ధ్యంతో.

Red Hat నెట్వర్కు వాస్తవిక కంప్యూటర్లకు మద్దతిస్తాయి.

వెబ్ సర్వరు ప్యాకేజీల మార్పులు

Red Hatసంస్థ Linux @ప్రతి@ ఇప్పుడు Apache HTTP సర్వరు యొక్క 2.2 ప్రతితో కూడి ఉంది. ఈ విడుదల 2.0 సీరీస్,యందు కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకొస్తుంది తోకూడి:

  • మార్పుచెందిన మాడ్యూళ్లు (mod_cache, mod_disk_cache, mod_mem_cache)

  • ప్రామాణీకరణకు మరియూ అధికార మద్దతుకూ కొత్త నిర్మాణం, ముందలి ప్రతిలో సమకూర్చిన ప్రామాణీకరణ గుణకాలకు పునఃస్థాపన

  • proxy load సమతౌల్యానికి మద్దతు (mod_proxy_balancer)

  • పెద్ద ఫైళ్లను నిర్వహించటానికి మద్దతు(namely, greater than 2GB) on 32-bit ఫ్లాట్ఫాంలు

httpd ఆకృతీకరణలో ఈ కింది మార్పులు చేయబడ్డాయి:

  • mod_cern_meta మరియూ mod_asis modules సిద్ధంగా ఎక్కువ పెద్దవికావు.

  • mod_ext_filter గుణకం సిద్ధంగా లోడ్ చేయబడింది.

If upgrading from a previous release of Red Hatసంస్థ Linux, the httpd configuration will need to be updated for httpd 2.2. For more information, refer to http://httpd.apache.org/docs/2.2/upgrading.html.

మూడో-పార్టీ గుణకాలు

httpd 2.0 కోసం నిర్మించిన మూడో-పార్టీ గుణకాలు తప్పక httpd 2.2 కోసం పునర్నిర్మింపబడాలి.

php

Version 5.1 of PHP is now included in Red Hatసంస్థ Linux @ప్రతి@, which includes a number of changes to the language along with significant performance improvements. Some scripts might need to be edited for use with the new version; please refer to the link below for more information on migrating from PHP 4.3 to PHP 5.1:

http://www.php.net/manual/en/migration5.php

/usr/bin/php ఇప్పుడు CLI ఉపయోగించటం ద్వారా పనిచేస్తుంది command-line SAPI, CGI SAPI వినియోగం కంటే. ఉపయోగించు /usr/bin/php-cgi CGI SAPI కోసం. php-cgi ముందలి CGI మద్దతుతోకూడి.

కింది అదనపు గుణాకాలు కలపబడ్డాయి:

  • mysqli పొడిగింపు, MySQL 4.1కోసం కొత్త అంతర్ముఖీన ఆకృతి. ఇది php-mysql ప్యాకేజీలో చేర్చబడుతుంది.

  • తేదీ, hash, ప్రతిబింబం, SPL మరియూ SimpleXML (php ప్యాకేజీతో నిర్మించబడింది)

  • pdo మరియు pdo_psqlite (php-pdo పాకేజిలో)

  • pdo_mysql (php-mysql పాకేజీలో)

  • pdo_pgsql (php-pgsql ప్యాకేజీలో)

  • pdo_odbc (php-odbc ప్యాకేజీలో)

  • soap (php-soap ప్యాకేజీలో)

  • xmlreader and xmlwriter (php-xml ప్యాకేజీలో)

  • dom (php-xml ప్యాకేజీలో domxml విస్తృతితో పునఃస్థాపించు)

కింది గుణకాలు ఇంకా చేర్చబాడాలేదు:

  • dbx

  • dio

  • yp

  • అధికభారం

  • domxml

PEAR ఫ్రేమ్ పని

PEAR ఫ్రేమ్ వర్కు php-pear ప్యాకేజీలో ఉంచబడింది. కింది PEAR మూలకాలు మాత్రమే Red Hatసంస్థ Linux @ప్రతి@లో చేర్చబడ్డాయి:

  • Archive_Tar

  • Console_Getopt

  • XML_RPC

kmod కెర్నల్ గుణక ప్యాకేజీని కెర్నల్ ABI ఆధార ట్రాకింగుతో నిర్మాణం

On Red Hatసంస్థ Linux @ప్రతి@, it is possible to build updated kernel module packages that depend upon the current kernel ABI version and not on a specific kernel release number. This facilitates building kernel modules that can be used against a range of Red Hatసంస్థ Linux @ప్రతి@ kernels, rather than a single release. The project website at http://www.kerneldrivers.org/ contains more information about the packaging process, as well as several examples.

ఎన్క్రిప్టు చేయబడ్డ Swap విభజనలు మరియూ రూట్ కాని ఫైలు వ్యవస్థ

Red Hatసంస్థ Linux @ప్రతి@ now provides basic support for encrypted swap partitions and non-root file systems. To use these features, add the appropriate entries to /etc/crypttab and reference the created devices in /etc/fstab.

కిందది ఒక మాదిరి /etc/crypttab ప్రవేశం:

నా_swap /dev/hdb1 /dev/urandom swap,cipher=aes-cbc-essiv:sha256
                        

ఇది encrypted block సాధనం /dev/mapper/my_swapని సృష్టింస్తుంది, అది /etc/fstabలో రిఫరెన్సుగా ఉంటుంది.

కిందది ఫైలు విధాన వాల్యూమ్ కి మాదిరి/etc/crypttab:

my_volume /dev/hda5 /etc/volume_key cipher=aes-cbc-essiv:sha256
                        

/etc/volume_keyఫైలు సాద ఇస్క్రిప్టన్ కీని కలిగిఉంది. మీరు తెలియచేయగలరు none కీఫైలు పేరుగా, బూట్ యందు కంప్యూటరు అడిగే ఇస్క్రిప్టన్ కీ.

ఫైలు విధాన వాల్యూంలను ఏర్పరచటంలో ఇది LUKS కి మద్దతిస్తుంది. దీన్ని చేయటానికి, ఇవి అనుసరించండి:

  1. cryptsetup luksఆకృతిలోఉపయోగించే ఎన్క్రిప్టు విలువని సృష్టించు.

  2. అవసరమైన ప్రవేశాన్ని /etc/crypttabకి కలుపు.

  3. cryptsetup luksOpen (లేదా రీబూట్)ని ఉపయోగించి మానవీయంగా విలివను అమర్చు.

  4. encrypted వాల్యూమ్ లో ఫైలు వ్యవస్థని సృష్టించు.

  5. అవసరమైన ప్రవేశాన్ని /etc/fstabకి కలుపు.

మౌంటు మరియూ మౌంటులేకుండా

మరల్పు మరియూ మరల్పుకానిది NFS;మద్దతిచ్చే ప్రత్యక్ష ఆదేశాలు ఇంతవరకూ built-in NFS కక్షిదారుడు లేడు. ప్రత్యేక nfs-utils ప్యాకేజీ, /sbin/mount.nfs మరియూ /sbin/umount.nfs సహాయకులు, దీనికోసం తప్పక సంస్థాపించబడాలి.

CUPS ముద్రక బ్రౌజింగు

CUPS printer browsing over a local subnet can be configured using the graphical tool system-config-printer. It can also be done using the CUPS web interface, http://localhost:631/.

ముద్రక బ్రౌజర్ల మధ్య ప్రత్యక్ష ప్రసారాన్ని ఉపయోగించటానికి, /etc/cups/cupsd.conf కక్ష్యదారుడు మరియూ మార్పులో తెరువు BrowseAllow @LOCAL to BrowseAllow ALL.

సంస్థాపన

ఈ విభాగం Red Hatసంస్థ Linux @ప్రతి@ కింది భాషామద్దతుకు సంబంధించిన సమాచారాన్ని కలిగిఉంది.

ఇన్పుట్ విధానం

SCIM (Smart Common Input Method) has replaced IIIMF as the input method system for Asian and other languages in this release. The default GTK Input Method Module for SCIM is provided by scim-bridge; in Qt, it is provided by scim-qtimm.

కిందివి విభిన్న భాషలకు సిద్ధ హాట్ కీలు:

  • అన్ని భాషలు: Ctrl-Space

  • జపనీస్: జెన్కకు-హన్కకు లేదా Alt-`

  • కొరియన్: Shift-Space

SCIM సంస్థాపించబడితే, అది వినియోగదారులందరికీ సిద్ధంగా ఉపయోగించబడుతుంది.

భాషా సంస్థాపన

SCIM is installed by default for most Asian installations. Otherwise, you can use the package manager (pirut) to install additional language support using the "Languages" component, or run this command:


su -c 'yum సమూహ సంస్థాపన <భాష>-support'
                        

పై ఆదేశంలో, <భాష> అస్సామీస్, బెంగాలీ, చైనీస్, గుజరాతీ, హిందీ, జపనీస్, కన్నడ, కొరియన్, మళయాళం, మరాఠీ, ఒరియా,పంజాబీ, సిన్హళా, తమిళం, తాయి, లేదా తెలుగు లో ఏదైనా.

ఇమ్-చూజర్

A new user configuration tool called im-chooser has been added, which allows you to easily disable or enable the usage of input methods on your desktop. So if SCIM is installed but you do not wish to run it on your desktop, you can disable it using im-chooser.

xinputrc

X startupలో, xinput.sh now ఆధారాలు ~/.xinputrc లేదా /etc/X11/xinit/xinputrc ~/.xinput.d/ కింది ఆకృతీకరణ ఫైళ్లను వెతకటానికి బదులు లేదా /etc/xinit/xinput.d/.

ఫైర్ ఫాక్స్ లో పాన్గో మద్దతు

Red Hatసంస్థ Linux @ప్రతి@ లోని ఫైరు ఫాక్సు Pango తో నిర్మించబడింది, ఇది లిపులను సృష్టించటానికి మంచి మద్దతిస్తుంది, Indic మరియూ కొన్ని CJK లిపిలవంటివి.

Pango వర్ణనకు, అమర్చు MOZ_DISABLE_PANGO=1 మీ వాతావరణంలో Firefox లాంచ్ చేయటానికి ముందు.

అక్షరాలు

Support is now available for synthetic emboldening of fonts that do not have a bold face.

New fonts for Chinese have been added: AR PL ShanHeiSun Uni (uming.ttf) and AR PL ZenKai Uni (ukai.ttf). The default font is AR PL ShanHeiSun Uni, which contains embedded bitmaps. If you prefer outline glyphs, you can add the following section in your ~/.font.conf file:

<fontconfig>
  <match target="font">
    <test name="family" compare="eq">
      <string
>AR PL ShanHeiSun Uni</string>
    </test>
    <edit name="embeddedbitmap" mode="assign">
      <bool
>false</bool>
    </edit>
  </match>
</fontconfig
>                                
                        

gtk2 IM ఉపమెనూ

ఈ Gtk2 విషయ మెనూ IM సిద్ధంగా కనిపించటంలేదు. కమాండ్ లైనులో కింది కమాండ్లతో మీరు వాటిని ఉపయోగించవచ్చు:


gconftool-2 --type bool --set '/desktop/gnome/interface/show_input_method_menu' true
                        

CJKలో పాఠ సంస్థాపనకు మద్దతు

CJK (Chinese, Japanese, మరియూ Korean) అనకొండా పాఠ సంస్థాపననుండీ రెండరింగ్ మద్దతు తొలగించబడింది. ఈ పాఠ సంస్థాపనావిధానం అన్నది డీప్రికేటెద్ చేయబడింది, GUI సంస్థాపనలాగా, VNC మరియూ kickstart విధానాలు ఆమోదించబడతాయి.

gtk2 stack

Red Hatసంస్థ Linuxలో కింది ప్యాకేజీలు డీప్రికేటెడ్ మరియూ క్రమబద్ధీకరించబడ్డాయి:

  • gtk+

  • gdk-pixbuf

  • glib

ఈ ప్యాకేజీలు gtk2 స్టాక్ యందు డీప్రికేటెడ్ చేయబడ్డాయి, ఇవి సంస్థాపన మరియూ లిపి నిర్వాహణలో మంచి క్రియాశీలతను కనపరుస్తాయి.

CJK input on console

If you need to display Chinese, Japanese, or Korean on the console, you need to setup a framebuffer. To do this, install bogl and bogl-bterm, and run bterm on the framebuffer. Note that the kernel framebuffer module depends on the graphics chipset in your machine.

కెర్నల్ నోట్సు

This section notes the differences between 2.6.9 (on which Red Hatసంస్థ Linux 4 is based) and 2.6.18 (which Red Hatసంస్థ Linux @ప్రతి@ will inherit) as of July 12, 2006. Additional features which we are currently working on upstream (for example, virtualization) that will appear late in 2.6.18 or 2.6.19 are not highlighted here. In other words, this list only shows what is already included in the upstream Linus tree; not what is currently in development. Consequently, this list is not a final, or complete list of the new Red Hatసంస్థ Linux @ప్రతి@ features, although it does give a good overview of what can be expected. Also, note that this section only picks out highlights of upstream changes, and as such it is not fully comprehensive. It does not include mention of several low-level hardware support enhancements and device driver info.

next level-of-detail view కి కిందివి మంచి ఆకరాలు:

http://kernelnewbies.org/LinuxChanges

పనితనం / స్కేలబిలిటీ
  • పెద్ద కెర్నల్ లాక్ preemption (2.6.10)

  • స్వచ్ఛంద ప్రీంప్సన్ patches (2.6.13) (subset in Red Hatసంస్థ Linux 4)

  • Lightweight user-space priority inheritance (PI) futexes కోసం మద్దతు, real-time అనువర్తనాలు (2.6.18)కోసం ఉపయోగించేవి

  • కొత్త 'mutex' locking ప్రిమిటీవ్ (2.6.16)

  • అధిక రిసొల్యూటన్ టైమర్లు (2.6.16)

    • In contrast to the low-resolution timeout API implemented in kernel/timer.c, hrtimers provide finer resolution and accuracy depending on system configuration and capabilities. These timers are currently used for itimers, POSIX timers, nanosleep and precise in-kernel timing.

  • గుణకం, on-the-fly switchable I/O schedulers (2.6.10)

    • ఇది ఐచ్ఛికాన్ని Red Hatసంస్థ Linux 4 (system-wide తోకూడాper-queueకి బదులు)లో బూటింగు చేయటంద్వారా మాత్రమే సరిచేయవచ్చు.

  • 4-స్థాయి పుట పట్టికలకు (2.6.11)మార్పు

    • x86-64 ని 512G నుండీ 128TB మెమోరీకి పెంచటానికి అనుమతిస్తుంది

  • కొత్త పైప్ అమలు (2.6.11)

    • pipe bandwidth లో 30-90% పనితనం అభివృద్ధి

    • blocking writers కంటే circular buffer ఎక్కువ buffering ని అనుమతిస్తాయి

  • "Big Kernel Semaphore": turns semaphoreలో పెద్ద కర్నల్ లాక్

    • reduces latency by breaking up long lock hold times and adding voluntary preemption

  • X86 "SMP ప్రత్యామ్నాయాలు"

    • ఒక kernel చిత్రాన్ని runtime లో అందుబాటులో ఉన్న ప్లాట్ ఫాంని అనుసరించి ఆప్టిమైజ్ చేయి

    • ref: http://lwn.net/Articles/164121/

  • కెర్నల్-శీర్షికల ప్యాకేజీ

    • glibc-kernheaderల ప్యాకేజీని పునఃస్థాపించు

    • కొత్త headers_install 2.6.18 కెర్నల్ ఫ్యూచర్లతో మంచి సామీప్యాన్ని సమకూర్చు

    • గుర్తించదగ్గ కెర్నల్ శీర్షిక-సంబంధిత మార్పులు:

      • <linux/compiler.h> శీర్షికా ఫైలును తొలగించు,అది చాలాకాలంగా ఉపయోగంలో లేదు

      • _syscallX() macrosని తొలగించు; వినియోగదారుని-ఖాళీ ఉపయోగించాలి syscall() C library ఇన్స్టెడ్ కోసం

      • <asm/atomic.h> మరియూ <asm/bitops.h> header ఫైళ్లు తొలగించు; C కంపైలర్ దాని స్వీయ ఆటోమిక్-ఇన్ ని సమకూర్చుతుంది user-space పోగ్రాంకి బాగా పనిచేస్తుంది

      • సమాచారం ముందు దీంతో రక్షించబడింది #ifdef __KERNEL__ అది ఇప్పుడు పూర్తిగా దీంతో తొలగించబడింది unifdef సాధనం; నిర్వచించు __KERNEL__ యూజర్-స్పేస్లో ఏది ఎక్కువగా ప్రభావానికి గురయ్యి కనిపించదో దానికి భాగం

      • removed the PAGE_SIZE macro from some architectures, due to variance in page sizes; user-space should be using sysconf (_SC_PAGE_SIZE) or getpagesize()

    • user-space కి మంచి సామీప్యాన్ని సమకూర్చటానికి, హెడ్డర్ ఫైళ్లని మరియూ హెడ్డర్ విషయాన్ని తొలగించండి

సాధారణ ఫ్యూచర్ జోడింపులు

  • kexec మరియూ kdump (2.6.13)

    • netdump has been replaced by kexec and kdump, which ensure faster boot-up and creation of reliable kernel vmcores for diagnostic purposes. For more information and configuration instructions, please refer to /usr/share/doc/kexec-tools-<version>/kexec-kdump-howto.txt (replace <version> with the corresponding version of the kexec-tools package installed).

  • inotify (2.6.13)

    • దీనికి వినియోగదారుని అంతర్ముఖీనత కింది స్కేల్ ద్వారా ఉంటుంది: sys_inotify_init, sys_inotify_add_watch, మరియూ sys_inotify_rm_watch.

  • ప్రాసెస్ అంశాల అనుసంధాయని (2.6.15)

    • forkనమోదులు, exec, id మార్పు, మరియూ user-spaceకి బయటకు రావటానికి అన్ని అంశాలనూ విడువు..

    • Applications that may find these events useful include accounting / auditing (for example, ELSA), system activity monitoring (for example, top), security, and resource management (for example, CKRM). Semantics provide the building blocks for features like per-user-namespace, "files as directories" and versioned file systems.

  • సాధారణ RTC (RealTime Clock) subsystem (2.6.17)

  • splice (2.6.17)

    • కొత్త IO మెకానిజం అనువర్తనాలమధ్య సమాచారం బదిలీ అవుతున్నప్పుడు సమాచారకాపీలను దూరంగా ఉంచుతుంది

    • ref: http://lwn.net/Articles/178199/

  • Block queue IO tracing support (blktrace): allows users to view any traffic occurring on a block device queue, which displays very detailed statistics of what disks are doing (2.6.17)

ఫైలు విధానం / LVM

  • EXT3

    • ext3 block reservation (2.6.10) (in Red Hatసంస్థ Linux 4)

    • ext3 online రైజింగ్ పాచెస్ (2.6.10) (in Red Hatసంస్థ Linux 4)

    • inode in ext3 బోడీలోని Extended Attributes కోసం మద్దతు: ఖాళీని మరియూ పనితనాన్నీ భద్రపరిచే విధానం (2.6.11)

  • సాధనం mapper బహుళమార్గ మద్దతు (Red Hatసంస్థ Linux 4)

  • NFSv3 మరియూ NFSv4 (2.6.13) కోసం ACL మద్దతు

  • NFS: మద్దతు వైర్లలో పెద్ద చదువులు మరియూ రాతలు (2.6.16)

    • Linux NFS కక్షిదారు ఇప్పుడు 1MB.దాగా పరిమాణాననికి మద్దతివ్వగలుగుతాడు.

  • FUSE (2.6.14)

    • user-space ప్రోగ్రాంలో పూర్తి ఫైళ్ల క్రియాశీలతను వాటి అనువర్తనాలను అనుమయిస్తుంది

  • VFS మార్పులు

  • పెద్ద CIFS నవీకరణ (2.6.15)

    • Kerberos మరియూ CIFS ACL కోసం పెక్కు అభివృద్ధులు, ఉపయోగాలు మరియూ మద్దతులు

  • autofs4: user-space autofs కోసం ప్రత్యక్ష మరల్పు మద్దతును సమకూర్చుతుంది (2.6.18)

  • cachefs ముడి ఎనేబులర్లు (2.6.18)

రక్షణ

  • చిరునామాల ఖాళీ రాండమైజేషను

    • With these patches applied, the stack of each process will begin at a random location, and the beginning of the memory area used for mmap() (which is where shared libraries go, among other things) will be randomized as well (2.6.12).

  • SELinux (2.6.12)కోసం బహుళ స్థాయి రక్షణ మద్దతు

  • Audit ఉపవిధానం

    • process-context అధారిత వడపోతకి మద్దతు (2.6.17)

    • ఎక్కువ వడపోత నియమాల కంపారిటర్లు (2.6.17)

  • TCP/UDP getpeersec: enabled a security-aware application to retrieve the security context of an IPSec security association that a particular TCP or UDP socket is using (2.6.17)

నెట్వర్కింగ్

  • పెక్కు TCP కంజంక్షన్ గుణకాలను కలుపు (2.6.13)

  • IPv6: పెక్కు కొత్త sockopt / ancillary సమాచారం ముందస్తుగా API (2.6.14) ఉండటానికి మద్దతిస్తుంది

  • IPv4/IPv6: UFO (UDP Fragmentation Offload) Scatter-gather approach (2.6.15)

    • UFO is a feature wherein the Linux kernel network stack will offload the IP fragmentation functionality of large UDP datagram to hardware. This will reduce the overhead of stack in fragmenting the large UDP datagram to MTU-sized packets.

  • nf_conntrack ఉపవిధానం (2.6.15) కలపబడింది

    • The existing connection tracking subsystem in netfilter can only handle ipv4. There were two choices present to add connection tracking support for ipv6; either duplicate all of the ipv4 connection tracking code into an ipv6 counterpart, or (the choice taken by these patches) design a generic layer that could handle both ipv4 and ipv6 and thus requiring only one sub-protocol (TCP, UDP, etc.) connection tracking helper module to be written. In fact, nf_conntrack is capable of working with any layer 3 protocol.

  • IPV6

    • RFC 3484 ఫిర్యాదుల ఆకర చిరునామాల ఎన్నిక (2.6.15)

    • రోటత్ ప్రిఫరెన్సుల మద్దతు కలపబడింది (RFC4191) (2.6.17)

    • Router Reachability ప్రోబింగు కలపబడింది (RFC4191) (2.6.17)

  • వైర్లెస్ నవీకరణలు

    • హార్డువేరు crypto మరియూ fragmentation offload మద్దతు

    • QoS (WME) మద్దతు, "wireless spy support"

    • PTK/GTK కలగలుపు

    • CCMP/TKIP మద్దతు మరియూ WE-19 HostAP మద్దతు

    • BCM43xx వైర్లెస్ డ్రైవరు

    • ZD1211 వైర్లెస్ డ్రైవు

    • 20 Wireless Extensions (2.6.17) యొక్క WE-20, ప్రతి

    • హార్డువేర్-ఆధారిత MAC సాఫ్టువేర్ లేయర్ను కలుపు, "Soft MAC" (2.6.17)

    • LEAP అధికారపూర్వకత కలుపబడింది

  • generic segmentation offload (GSO) (2.6.18) కలపబడింది

    • కొన్ని విషయాలలో క్రియాశీలతను వృద్ధిచేయవచ్చు, ఇది ethtool గుండా ఉంచదగింది

  • కొత్త per-packet ని SELinux నియంత్రణకు కలుపు, పాత ప్యాకెట్ల నియంత్రణను పునఃస్థాపించు

  • secmark మద్దతును కోర్ నెట్వర్కు కోసం కలుపు, రక్షకోసం నెట్వర్కింగులో సెక్యూరిటీ మార్కింగును. (2.6.18) కలుపు

  • DCCPv6 (2.6.16)

హార్డువేర్ మద్దతు కలపబడింది

సూచన

పెక్కు నిష్పాదక ప్యూచర్లని ఈ విభాగం సమకూర్చుతుంది.

  • x86-64 క్లస్టర్డు APIC మద్దతు (2.6.10)

  • అసామాన్య మద్దతు (2.6.11) (ఎక్కువగా Red Hatసంస్థ Linux 4)

  • హాట్ ప్లగ్

    • సాధారణ మెమోరీని కలపటం కలపటం/తొలగించటం మరియూ memory hotplug కోసం మద్దతు కార్యా(2.6.15)

  • SATA/libata హెన్హాన్సిమెంట్లు,అదనపు హార్డువేరు మద్దతు(Red Hatసంస్థ Linux 4లో)

    • A completely reworked libata error handler; the result of all this work should be a more robust SATA subsystem which can recover from a wider range of errors.

    • Native Command Queuing (NCQ), the SATA version of tagged command queuing - the ability to have several I/O requests to the same drive outstanding at the same time. (2.6.18)

    • హాట్ ప్లగ్ మద్దతు (2.6.18)

  • EDAC మద్దతు (2.6.16) (Red Hatసంస్థ Linux లో; 4)

    • EDAC లక్ష్యం కంప్యూటరు విధానంలో నియంత్రించబడి ఫిర్యాదు చేయబడితుంది.

  • కొత్త ioatdma డ్రైవర్ Intel(R) I/OAT DMA ఇంజను కోసం(2.6.18)

NUMA (Non-Uniform Memory Access) / Multi-core

  • Cpuసెట్లు (2.6.12)

    • Cpusets now provide a mechanism for assigning a set of CPUs and Memory Nodes to a set of tasks. Cpusets constrain the CPU and Memory placement of tasks only to the resources within a task's current cpuset. These are essential in managing dynamic job placement on large systems.

  • NUMA-ఎవేర్ స్లాబ్ అల్లోకేటరు (2.6.14)

    • This creates slabs on multiple nodes and manages slabs in such a way that locality of allocations is optimized. Each node has its own list of partial, free and full slabs. All object allocations for a node occur from node-specific slab lists.

  • Swap వలస (2.6.16)

    • Swap వలస NUMA విధానంలో నోడ్సుమధ్య పుటల భౌతిక స్థానాల మార్పులను అంగీకరిస్తాయి ఇది విధానం జరుగుతున్నప్పుడు.

  • పెద్ద పేజీలు (2.6.16)

    • Added NUMA policy support for huge pages: the huge_zonelist() function in the memory policy layer provides a list of zones ordered by NUMA distance. The hugetlb layer will walk that list looking for a zone that has available huge pages but is also in the nodeset of the current cpuset.

    • పెద్ద పుట ఇప్పుడు cpuసెట్లకి లొంగింది.

  • Per-zone VM కౌంటర్లు

    • zone-ఆధారిత VM గణాంకాలను సమకూర్చు, ఇది ఆ జోనులో ఏ రకానికి చెందిన మెమోరీనో తెలుసుకొనటానికి ఉపయోగిస్తుంది

  • Netfilter ip_టేబుళ్లు: NUMA-స్థానాన్ని గురించి జాగరూకత. (2.6.16)

  • బహుళ-కోరు

    • Added a new scheduler domain for representing multi-core with shared caches between cores. This makes it possible to make smarter cpu scheduling decisions on such systems, improving performance greatly for some cases. (2.6.17)

    • CPU షెడడ్యూలుకోసం కరెంటు సేవింగు విధానం: మల్టీకోరుతో/smt కప్పులు, పవర్ కన్జంప్టన్ కొన్ని ప్యాకేజీలను ఇతరులు పఅనులు చేస్తున్నప్పుడు వదలటంవల్ల చేయవచ్చు, అన్ని CPUలు వేరు చేసేకన్నా.

( amd64 )



[1] ఈ సామగ్రి http://www.opencontent.org/openpub/లో అందుబాటులో ఉన్న ఓపెన్ పబ్లికేషన్స్ లైసెన్సు, v1.0 ముందున్న విషయప్రధాన నిబంధనలను పంపిణీ చేయవచ్చు.